ఆత్మాహుతులన్నీ సర్కారు హత్యలే
టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ హైదరాబాద్ ఏప్రిల్ 23( మన దీపం)కార్మికులు సమ్మె చేసిన ప్రతి సందర్భంలో ఇలాంటి ఆత్మాహుతులు జరుగుతూనే ఉన్నాయి. పోరాడి సాధించుకోవలసిన హక్కుల్ని పాలకులు గౌరవించకపోవడంతో ఆత్మాహుతి మాత్రమే తమ చేతిలో ఉన్న ఆఖరి పోరాటంగా
Read More











